అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కి సినిమా కష్టాలు *Inernational | Telugu OneIndia

2022-08-10 204

Elon Musk sold $6.9 billion worth of Tesla shares, amid a legal battle with Twitter over a $44 billion takeover deal.అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధిపతిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌ ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి టెస్లాలో తనకు ఉన్న వాటాల్లో కొంత మొత్తాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
#elonmusk
#twitter
#washington
#USA

Free Traffic Exchange